సోన్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్మల్ బొప్పారం లో ఎనిమిదవ తరగతి చదువుతున్న నలిమెల సంజన సుస్థిర భవిష్యత్తు అనే కథ తెలంగాణ సాహిత్య అకాడమీ బాలల దినోత్సవం సందర్భంగా “బాలల ప్రపంచం 2026” శీర్షికతో నిర్వహించిన కథల పోటీలలో ప్రోత్సాహక బహుమతికి ఎంపిక అయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాలం విద్యాసాగర్ తెలియజేశారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ కొండూరు పోతన్నను విద్యార్థిని నలిమిల సంజన ను ప్రధానోపాధ్యాయులు నాలం విద్యాసాగర్ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్ బొప్పారం సర్పంచ్ దేశెట్టి నరేష్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బి గోదావరి ఉపాధ్యాయులు కొప్పుల లక్ష్మణ్ సంపూర్ణ ముత్తన్న నీల రమేష్ భారతి రమాదేవి కవిత తదితరులు అభినందించారు.
రాష్ట్రస్థాయిలో కథ ఎంపిక
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి