బాలల దినోత్సవం సందర్భం ఉపాధ్యాయునిగా వ్యవవరించే అవకాశం ఇచ్చినందుకు మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నేను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. అందుకోసమే ఇప్పటినుంచి నా తరగతికి సంబంధించిన పుస్తకాలను బాగా చదువుతున్నాను. మా టీచర్లు చక్కగా చెప్పడంతో పాటు అనేక మంచి విషయాలను మాకు బోధిస్తున్నారు. తరగతి పుస్తకాలు, మా పాఠశాల అంటే నాకెంతో ఇష్టం. ఉపాధ్యాయుల సూచనల, సలహాలను పాటిస్తూ ముందుకు వెళుతున్నాను. బాగా చదివి భవిష్యత్తులో డాక్టర్ నవుతా. ఉన్న ఊరికి, కన్న తల్లిదండ్రులకు, మా పాఠశాలకు, గురువులకు మంచి పేరు తీసుకువస్తాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి