ముఖమున చిరునవ్వులువిరజిమ్మును వెలుగులుజాబిలమ్మ సొగసులువెన్నెలమ్మ జల్లులుమోదానికి చిహ్నమునవ్వు ముఖం అందముఅదే లేకపోతేఎండిన పూలవనమునవ్వుతూ బ్రతకాలివికసించిన పూవులానవ్విస్తూ ఎదగాలిఎవరెస్టు శిఖరంలాఖర్చు అసలు లేనిదిబ్రతుకున విలువైనదినవ్వులొలుకు మోములువెలుగులీను ప్రమిదలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి