అమ్మ ప్రేమ శ్రేష్టముఖరీదైన వజ్రముకల్తీ అసలు లేనిదిసృష్టిలో విలువైనదిచూపుతుంది ఆదరణకుటుంబాన రక్షణఅమ్మ ప్రేమ ఉన్నతముహిమగిరి చల్లదనముచూడ త్యాగభరితములోకానికి విదితముఅమృతంబు రీతిలోఅమ్మ ప్రేమ మధురముమేలిమి బంగారమువెన్నలా మెత్తదనముఅమ్మ ప్రేమ అవనిలోగొనియాడుము మనసులో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి