అందమైన పూవులుఅలరించే పూవులుత్యాగానికి ప్రతీకసుతిమెత్తని పూవులుముందుడుగు సేవలోగమనిస్తే జగతిలోఉన్నది క్షమాగుణముసొగసులీను తనువులోసూదులతో గుచ్చినానిర్దయతో నలిపినాప్రేమించే పూవులుశ్రేష్టమైన పూవులుమెడలోన వేసినాజడలోన తురిమినాఘనపరచే పూవులుచులకనగా చూసినాపలు రకాల పూవులుపనికొచ్చే పూవులుపసి పిల్లలు మాదిరిఅందరికీ ఇష్టులువందనము పూవులకుచూడ చక్కని గుణముకువాటిలా మహిలోనఉండాలి గుణంలోన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి