తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

ధరల రెక్కలు తెలియని  కూర లేమొ
ప్రజల స్పర్శను కోల్పోయి సజల మగుచు
సంత రోజులు కానని యంధులయ్యె
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు