బాల సేవా భూషణ్ పురస్కారం అందుకున్న డా. ధనాశి ఉషారాణి
 

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి  నూతన ప్రక్రియల రూపకర్త డా.ధనాశి ఉషారాణి  సాహిత్యంలో  చేస్తున్న నిరంతర సాహిత్య కృషికి గాను  ఏం వి ఆర్ ఫౌండేషన్ నెల్లూరు వారు 15 తేదీ నవంబర్ విద్యానగర్ నెల్లూరులో బాలల దినోత్సవం సందర్భంగా బాల సేవా భూషణ్ పురస్కారంతో సత్కరించారు కవులు కళాకారులుకు ఉషోదయ ఫౌండేషన్ ద్వారా ఆన్లైన్ పోటీలు అవార్డు కార్యక్రమంలను ఆకాశవాణి లో కవితా గానము తో చేస్తున్న సాహిత్యకృషికి గాను సాహితీ లోకములో గుర్తింపును తెచ్చుకున్నారనీ అభినందనలు తెలిపాలు ముఖ్య అతిథిగా నెల్లూరు కోట మండలము విద్యాశాఖ అధికారి మస్తాన్ గారు జబర్దస్త్ టీమ్ నవ్వుల దామోదరమ్ లీలా మనోహర్ గారు బాల సేవా భూషణ్ పురస్కారంతో సర్టిఫికెట్తో  సత్కరించి అభినందనలును  నిండుగా తెలియజేశారు.డిసెంబర్ నెలలో తెలుగు భాష మహా సభలు నిర్వహిస్తూ వందల మందికి తెలుసు భాష పురస్కారం అందివ్వనున్నారనీ అతిథులు కొనియాడటము జరిగింది
కామెంట్‌లు