శ్ర మించాల్సిన వయసులో...
సరదాలు, జల్సాలకు లొంగి...
విలువైన యవ్వనాన్ని నిర్లక్ష్యం చేసి...
సుఖాలు మరిగితే...
జీవిత మంతా కష్టాలే మిత్రమా....!
ఆర్ధిక ఇబ్బందులు అవ మానాలు,రోగాలు
నిన్ను లొంగ దీసుకుని క్రుంగ దీస్తాయి...!
అప్పుడు పశ్చాత్తాప పడినా ప్రయోజన ముండదు తెలుసుకో..!!
ఇపుడే మేలుకో మిత్ర మా...!
నీ నిండు జీవితానికి మెండైన పునాదిని ఈ యవ్వనం లోనే వేసుకో
జివిత మంతా సుఖ, సౌ ఖ్యానందాలతో హాయిగా జీవించు..!!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి