ఆకాశవాణి తిరుపతి లో రచయిత్రి , డా.దనాశి ఉషారాణి ప్రాసమంజరి పద్యగానము రికార్డింగ్
 

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి ఉషోదయ ఫౌండేషను జాతీయ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి నూతన ప్రక్రియల రూపకర్త సాహితీ రంగములో రెండు  ఉభయ రాష్ట్రాల్లో చేస్తున్న సాహితీ  సేవలతో గుర్తింపు పొందారు.రచయిత్రి గాను అనేక మందికి అవార్డు పోగ్రామ్స్ ద్వారా సేవలు అందిస్తున్న డా.ధనాశి ఉషారాణి ప్రతిభను  గుర్తించిన  నేపథ్యంలో ఆకాశవాణి తిరుపతి కేంద్రములో నూతన పద్య ప్రక్రియలోను మృదువుగా ప్రాసమంజరిలో ఛందస్సులో నవంబరు 2 తేదీన కవితా గానము చేశారు. ఇది వరకే అనేక కథలు కథానికలు ఆకాశవాణిలో ప్రసారం అవ్వడం జరిగింది డైరెక్టర్ సుధాకర్ మొహన్ గారు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు