యింకా నీకు బతుకు మీద యావ పోలేదా...
ఇన్ని కష్టాలు,నష్టాలు బాధలు, భయాలు పడ్డా యింకా బతకాలనె !?
అంటున్నావంటే..,
మరణించినా జీవిద్దామంటే అర్ధం నీ కు బోధపడలేదన్నమాట
దా నర్ధం, యింకా ఇలా గే బతికిపోవాలని కాదోయ్ వెర్రోడా...!
ప్రమాద వశాత్తు మనం చనిపోయే స్థితిలోఉన్నా
మన కిడ్నీ ,హార్ట్, కళ్లు వంటి అవయవాలను అవసరమైన మరి కొందరి కిచ్చి వారిని బ్రతికించి, వారిలో మనం బ్రతకటమోయ్ !
మనం ఆ రకముగా చనిపోయినాక... వృ ధా గా మన శరీరాన్ని కా ఇల్చేయటమో, పూడ్చే యటమో చేసే కన్నా
ఇలా అవయవ దానం చేస్తే, వారిని బ్రతికించిన వారిమీ ఔతాము,పది మంది మెప్పును పొందు తు మనము కీర్తిమంతులమూ ఔతామ్...!!
బోధ పడిందా....
ఓ హో అలాగా....
ఐతే... నేనూ...
మరణించినా జీవిస్తాను...!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి