నగణచతుష్కము : - దా. ధనాశి ఉషారాణి-భకరాపేట తిరుపతి


తరుముచెడునుయెపుడువినత
నరులకుహిత మిడుము వదిన
వదల కునిజ మునిట నెరవి
సరిత చదువు నిడుము విరస


విరులు గొనిజ నుగుడి కిరవి
బదలు నిడగ తరలు గదబ
మురళి రవపు ఘనత కనుము
తరలు హితము నిడగ మెలత

జనుము బడికి చదువు జలజ
సలిలమెపుడు హితముమనస
వరములిడుము హనుమకొలు వ
శుభము లిడుము హనుమపర శుబము 

విలువ కొరకు చదువు విరివి
కదులు హితము నిడగ నిలక
పరుగు ఫలిత మొసగ నధిప
తలువు హితమి డినను సరిత


విరులు గొనుడి సురుకు విరివి
గరిత నడుము చదువు కొనగ
మురళిఘనత భువిన కనుము
తరలు ఘనత కొరకు మెలత


జనుము బడికి ఎపుడు జలజ
కదులుమెపుడు హితమువిడక
తరుచునిడుడి హితముమెలత
జనుము శుభము నిడగ గిరిజ 


విలువ కొరకు చదువు విరివి
కదులు భువిన హితము కొరకె
పరులకిడుము హితము నధిప
తలువు జనని నెపుడు సరిత


విరులు నిడుడి సురుకు విరివి
గళము మధుర రుచులు కొనగ
ముదముగొనుమునచటకనుము
తరలు పనుప హితము సరిత


జనుము హితము నిడగ జలజ
కదులుమెపుడుశుభపు నడక
తరుచు పరుల కొరకు మెలత
జనుము జనుల కొరకు గిరిజ 

కామెంట్‌లు