మనసుకు హాయగు సమీరం
అందాలన్నీ బహు సుకుమారం
కావా తేనీరు ప్రత్యేకం
దాల్ సరస్సులో విహారం
బోటు హౌస్ లో బస చేయడం
మొగల్ తోటలలో ఆహ్లాదం
తులిపు పువ్వుల సోయగం
గుల్మార్గ్ పువ్వుల మైదానం
సాహస క్రీడలు ప్రత్యేకం
లీడర్ నదిదేగ కుతూహలం
ఉరుకుల పరుగుల సోయగం
సోనామార్గన బంగారం
హిమనీనదాల సుందర దృశ్యం
వైష్ణో దేవి భక్తితత్వము
శ్రీ నగరానిది సౌభాగ్యం
ట్రెక్కింగ్ ఎంతో సాహసం
గుర్రపు స్వారీ ఉత్సాహం
కుంకుమపువ్వు అపురూపం
షాపింగ్ చేయాలి అందరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి