పాలఖండ్యాం పాఠశాలలో ఏనుగుల రక్షణకై ప్రతిజ్ఞ
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో ప్రధానోపాధ్యాయని ఆర్ఆర్.ఎల్.కుమారి విద్యార్థులందరిచే ప్రతిజ్ఞ గావించారు. ఏనుగుల రక్షణకై పాటుపడి పర్యావరణ పరిరక్షణకై తోడ్పడుతామని విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేసారు. ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ హెరిటేజ్ ఏనిమల్ గా పిలువబడే ఈ ఏ…
• T. VEDANTA SURY