సకలైశ్వర్య ప్రదాయిని వరలక్ష్మి తల్లి : -(సి.హెచ్.ప్రతాప్)
వరలక్ష్మీ దేవి ఆరాధన భారతీయ కుటుంబ సంప్రదాయంలో కేవలం ఒక వ్రతానికి పరిమితమైనది కాదు. కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, పరస్పర అనురాగం కోసం ప్రార్థించే ఒక సమగ్ర ఆధ్యాత్మిక సంప్రదాయంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ దేవిని ఆరాధ…
• T. VEDANTA SURY