సుప్రభాత కవిత : - బృంద
ఎపుడెపుడు ఎ క్కడెక్కడ ఎవరివల్ల ఎంత లోతైన గాయం తగిలిందో చెబుతావెందుకు? మంచి కాలం ఎంత మిగిలిందో చెప్పు... ఎవ్వరు మనసుకు ఎంత దగ్గరగా వచ్చారు ఎందుకు వదిలేసి వెళ్లారో లెక్కలు దేనికీ? ఎవ్వరు చివరివరకు నాతో ఉంటారో చెప్పు! ఎన్ని మార్పులో ఎన్ని మమతలో ఎన్ని కలతలో ఎన్ని కన్నీళ్ళో గుర్తుకు తెస్తావెందు…
• T. VEDANTA SURY