ప్రవాస పద్య పరిమళం - 97: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA సెప్టెంబర్ 02, 2026 • T. VEDANTA SURY అంశము: పద్య గురువుకు ప్రణుతి ఛందస్సు: ఆటవెలది ఆటవెలదిగురువు గారు కల్పతరువుగా మీపద్యరచన లో పటిమ, తరగని గరిమలఘువు గురువు గణము లన్ ప్రాస యతి నేర్పుపద్య గురువుకు తొలి పద్య ప్రణుతి కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి