అమ్మ నాకు ప్రాణం అమ్మ నాకు మంచి నేస్తం ఆమె నా జీవితం నేను తప్పు చేస్తే సరి దిద్దుతుంది, తాను నాకోసం కష్ట పడుతుంది కానీ నేనే అమ్మను చాలా విసిగిస్తాను అమ్మ క్షమించు నిన్ను ఇంత కష్టపెడుతున్నందుకు ఐ లవ్ యు అమ్మ నీ మిన్ను ( అక్షర )


కామెంట్‌లు