👌భద్రంకరివి నీవె!
భయ హారిణివి నీవె!
భద్ర కాళీ! జనని!
నారాయణి! శివాని!
( "నారాయణి" పదాలు., )
🔯 పరం బ్రహ్మ రూపిణి, నారాయణి ...భద్రకాళీ దేవి, శుభ రూపిణీ! సాధకులకు శుభములను కలిగించునది.. భద్రంకరీ జనని!
🔯 శ్రీ మహా రాజ్‌ని.. .భద్ర కాళీ దేవి, దుర్మార్గులను శిక్షించి; సన్మార్గులను సంరక్షించునది .. భద్ర కాళీ దేవి!
🔯 ఆది పరాశక్తి యగు, పరమేశ్వరి కి... రెండు చేతులను జోడించి, భక్తి ప్రపత్తు లతో నమస్కరించు చున్నాను! అని, మన మంతా.. శ్రీమాతను ధ్యానించాలి!
🙏ధ్యాన శ్లోక రత్నము:
జ్వాలా కరాల మత్యుగ్ర
మశేషాసుర సూదనం!
త్రిశూలం పాతు నో భీతే:!
భద్ర కాళీ! నమోస్తు తే!
( "నారాయణి స్తోత్రం".. శ్రీ దుర్గా సప్త శతి" ఏకాదశ అధ్యాయం లోనిది. నిత్యము పారాయణము చేయండి. )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి