చంద్రకళ. దీకొండకు ప్రశంసా పత్రం బహూకరణ

 గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా వారోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 23-29 వరకు ప్రతిష్టాత్మకమైన తెలుగు సాహితీ సప్తాహాన్ని నిర్వహించిన *సేవ సాహితీ సంస్థ* వ్యవస్థాపక చైర్మన్ శ్రీ *కంచర్ల సుబ్బానాయుడు* గారి ద్వారా *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* నందు నమోదు కాబడి ప్రశంసాపత్రాన్ని అందుకోవడం జరిగింది.
సప్తాహంలో భాగంగా ఆన్లైన్ లో
*జంధ్యాల సాహితీ వేదిక* నుండి
కవిసమ్మేళనంలో పాల్గొని కవితాగానం
చేయడం జరిగింది.
సమన్వయ కర్తగా ప్రముఖ జర్నలిస్ట్,
రచయిత్రి  శ్రీమతి లక్ష్మీ పెండ్యాల గారు వ్యవహరించారు.
               చంద్రకళ. దీకొండ
               స్కూల్ అసిస్టెంట్
               మేడ్చల్-మల్కాజిగిరి
               జిల్లా,
               తెలంగాణ రాష్ట్రం.
  
కామెంట్‌లు