నీ నేను ; - - శ్రీమయి! మే 31, 2022 • T. VEDANTA SURY నా మౌనానికి భాష నేర్పావు...నా అక్షరానికి భావమయ్యావు...నా మది తిమిరంలో...కిరణమై వెలుగు నింపావు...నా జీవనగతికి చుక్కానివయ్యావు...ముగింపెరుగని నా నిరీక్షణకు రూపమయ్యావు...ఇంకా కినుకెందుకోయీ...నిత్య వసంతం అనునిత్యం నాకే అందించక... కామెంట్‌లు Unknown చెప్పారు… ఆహా చాలా అద్భుతంగా ఉందండి...👌👌👌👏👏👏🙏🙏 Devisukanya Prasad చెప్పారు… V nice subha
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి