బాల పంచపదులు
===============
1. పండుగ పూట ,
2. జాతీయ పండుగ
3. వినాయక చవితి,
4. నీ పుట్టినరోజు ,
5. జయంతి వర్ధంతి ,
6. పండుగ కోసం,
7.ఏటేటా వస్తుంది,
8. మనం పండుగలు,
మనసు పాడే పాట! పదిమంది కలిసి,
ఆడే ఆట!
ఉత్సాహం పొంగే,
ప్రేమ మాట!
పండుగ అంటే ,
ఇంట నవ్వుల మూట!
పండుగ పూట,
ముచ్చట్ల మూట,రామా!
జాగృత వీచిక!
రానున్న ఆగస్టు 15 ,
ఘన వేడుక! అమరవీరుల ,
స్మరణ సూచిక!
ఆజాదీకా ,
అమృతోత్సవ కానుక!
పండుగ పూట ,
ముచ్చట్ల మూట, రామా!
విద్యా పండుగ!
దసరా సర్వదా,
సరదా పండుగ!
దీపావళి ,
కళ్ల దీపాల పండుగ! సంక్రాంతి ,
సిరుల పంటల పండుగ!
పండుగ పూట,
ముచ్చట్ల మూట, రామా!
నీ పండుగ! బడిలో చేరిన రోజు ,
ఓపండుగ !
ఉత్తీర్ణత రోజు,
ఉత్తమ పండుగ!
ఉద్యోగం రోజు ,
బతుకంతా పండుగ!
పండుగ పూట ,
ముచ్చట్ల మూట, రామా!
నిత్య పండుగే! వారిని స్మరించే ,
పుణ్య పండుగే!
తెలిసే అవకాశం ,
నిజపండుగే!
బాటనడిస్తే ,
బతుకే పండుగ! పండుగ పూట,
ముచ్చట్ల మూట, రామా!
ఎదురుచూపు!
ఆ రోజంతా ,
ఉత్సాహం ఊపు ! కొత్త బట్టల ,
మెరుపు రూపు!
కొత్త రుచులకై ,
నోళ్లు చాపు!
పండగ పూట,
ముచ్చట్ల మూట, రామా !
ఆ పండుగే!
అయినా ,
ప్రతి ఏటా ముందడుగే!
అడుగడుగు,,
ఆనందం మడుగే !
దాని ముందు ,
అన్నీ దిగదుడుపే!
పండుగ పూట,
ముచ్చట్ల మూట , రామా!
జరపాలి !
వాని పరమార్ధం ,
తెలియాలి !
మన వాళ్ళందరినీ ,
కలియాలి!
మనలో ఐకమత్యం ,
పెరగాలి!
పండగ పూట ,
ముచ్చట్ల మూట, రామా!
________
ముచ్చట్ల మూట;-డా. పి.వి, ఎల్. సుబ్బారావు.9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి