మా పల్లె;-లచ్చుగారి ఇందు-ఏడో తరగతి-జి .ప.ఉ.పా. మాల్తుమ్మెద-కామారెడ్డి
 మాపల్లె చక్కగా ఉంటుంది
గంగాళం వంటి చెరువు,
 అందమైనపూలచెట్లు
పచ్చ పచ్చని  పంటపొలాలు
మాబడిలోసరస్వతి విగహం 
ఆకాశంలో పక్షులగుంపు
చెరువులో తామర పూలు
 చెరువు నిండిన అలుగులు పారు
అందమైన ప్రకృతితో
ఆనందాల హరివిల్లు మా పల్లె

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది
Unknown చెప్పారు…
పల్లె గురించిన కవిత బాగుంది. మరిన్ని కవితలు రాయాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్..