: ప్రధానోపాధ్యాయుడు సిల్మా నాయక్ సార్;దుంపాలా రాజ్ కుమార్ :9వ తరగతి; -ఇంజాపూర్;-చరవాణి 9392576737
మా పాఠశాలలో
 ఉంటాడు ప్రధానోపాధ్యాయుడు మా సిల్మా నాయక్ సార్...!


మా సార్ ఎప్పుడు
 మా గురించి ఆలోచిస్తాడు
మా సిల్మా నాయక్ సార్...!


 మా సిల్మా నాయక్
సార్ ఏదైనా తప్పు
 చేస్తే కొట్టకుండా
ప్రశ్నిస్తాడు...!మా సార్ ప్రేయర్ లో
ఎంతో మంచి విషయాలు  చెప్తాడు మా సిల్మా 
నాయక్ సార్ ...!


సిల్మా నాయక్ సార్
మమ్మల్ని తన బిడ్డ
లాగా చూసుకుంటాడు...!


పాఠశాలలో ప్రతి ఒక్క
 వేడుకని ఎంతో
ఘనంగా జరిపిస్తాడు మా సినిమా నాయక్ సార్...!


 

కామెంట్‌లు