నాన్నకు కాకాని వెంకటరత్నం గారు అతి సన్నిహిత మిత్రులు ఎరా ఎరా అనే పిలుచుకునే వారు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాకాని వెంకటరత్నం గారు ఒక రోజు మా ఇంటికి వచ్చి మీ వాడు ఏం చేస్తున్నాడు రా అని అడిగితే పొలం వెళ్ళాడు అని చెప్పగానే ఆయనకు కోపం వచ్చి ఇంత చదువు చదివిన వాడు వ్యవసాయం చేయడమేమిటి ఉద్యోగానికి అర్హులు కదా అని తన కారు డ్రైవర్ ని పిలిచి పొలంలో వున్న అన్నయ్యను తీసుకువచ్చి ఆరోజు రాత్రి మద్రాస్ పంపించు అక్కడ పది నెలలు శిక్షణ పొంది తిరిగి వచ్చిన వెంటనే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉద్యోగిగా అధికార ప్రకటన చేశారు. మా గ్రామానికి ఉన్నత పాఠశాల రావడానికి కారకుడు కూడా కాకాని వెంకటరత్నం గారే.
మా అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చాడు అని కాదు గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకుని ఆ గ్రామానికి కావలసిన ప్రతి పనిని చేయడానికి కంకణం కట్టుకొని పనిచేసిన వారు కాకాని నేను కళాశాలలో బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో నాన్నకు అతి పిన్న వయసులోనే వివాహమై మూడు నెలల గర్భిణీగా ఉన్న సమయంలో భర్త చనిపోవడం తర్వాత మగ బిడ్డకు జన్మను ఇవ్వడం గురించి విని నిజంగా బాధపడి విజయవాడలో నా దగ్గరకు వచ్చి ఇలా ఉన్నది ఆమెకు వివాహం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను నీవు సహకరిస్తే ఆ కార్యం సఫలం అవుతుంది నీవే తగినవాడు అని నేను అనుకుంటున్నాను నీ అభిప్రాయం చెప్పు ఆపైన నా నిర్ణయం నేను తీసుకుంటాను అన్న తర్వాత నేను కొంచెం సందేహంలో పడిన మాట నిజం. జీవితంలో అనుకోకుండా ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు నా జీవితంలో జరిగిన మొదటి మంచి నేను మాచవరంలో విద్యార్థిగా ఉన్నప్పుడు దగ్గరలో నండూరి సుబ్బారావు గారు అద్దె ఇంట్లో ఉంటూ రేడియోలో పనిచేస్తున్నారు కళాశాలలో నేను నాటకం వేయడానికి వారిని దర్శకునిగా ఎన్నుకొని వారి ఇంటికి వెళ్లి విషయాలు చెప్పితే ఆయన దయతో అంగీకరించారు నేను నాటకంలో చెప్తున్న పద్ధతిని నా వ్యక్తిగత జీవితంలో నా ప్రవర్తనను పరిశీలించిన గురువు గారు నండూరి సుబ్బారావు గారు బందా కనక లింగేశ్వర రావు గారికి పరిచయం చేసి నన్ను ఆకాశవాణి కళాకారునిగా ఎన్నిక చేశారు నేను జీవితంలో నిలబడడానికి నా ఆశయాలకు ఆదర్శంగా నిలబడడానికి నా జీవితంలో గురువుగారు చుక్కానిగా నిలిచాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి