శివరాత్రి శుభాకాంక్షలు ; - చంద్రకళ యలమర్తి ఫిబ్రవరి 18, 2023 • T. VEDANTA SURY ఆ. వె శివశివయని నంత శివుడుకరుణ జూపుతాండవమునుసేయు తానుశివుడుహిమగిరులనుచేరిహితములనిచ్చేను భక్తజనులకింక భయము లేదు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి