ములగ (మునగ) ఆకును చాలా ఇండ్లలో కూరగా చేస్తారు పప్పులో కలిపి వండుతారు దానిరుచిని తెలుసుకుంటారు కానీ మనం తిన్న తర్వాత ఆ ఆకు శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చాలా మందికి తెలియదు. ఈ చిన్న ములగాకులో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషక పదార్థాలతో పాటు 300 రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలియదు. శరీర కండర నిర్మాణానికి అమినో యాసిడ్స్ మాంసకృతులు కావాలి మాంసకృతులు మాంసం గుడ్లు పాలు అంటే ఇతర జంతు ఉత్పత్తుల ద్వారా లభిస్తాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి మాంసకృతులు ములగాకులో వాటి కన్నా రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి.
సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని కలుగజేసే కారకాలను నివారిస్తూ రోగాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తినిస్తుంది నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరిక వంటి పండ్లు సి విటమిన్ మన మునగాకుల్లో ఈ పండ్ల లో ఉన్న సి విటమిన్ దీని లోనే అధికంగా ఉంది. మెదడులో ఉన్న నాడీ వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడే పొటాషియం మునగాకులో ఎక్కువగా ఉంది సాధారణంగా ఈ పొటాషియం లోపం ఉన్నవాళ్లు అరటిపండు తినవచ్చు అంటారు కానీ అరటిపండు కంటే మూడు రెట్లు పొటాషియం మునగాకుల్లో ఉందని తేలాక అరటి పండు బదులుగా మునగాకును వాడమని శాస్త్రజ్ఞుడు చెబుతున్నారు కంటి చర్మ హృదయ రోగాలతో పాటు డయేరియా వంటి ఇతర రోగాలనుంచి విటమిన్ ఏ రక్షణ కవచంగా కాపాడుతుంది. క్యారెట్లు ఆకుకూరలు వంటి వాటిలో విటమిన్ ఏ ఉంటుంది కానీ మునగాకుల్లో క్యారెట్లలో కంటే అధికంగా ఏ విటమిన్ ఉంది. ఎముకలు, పళ్ళు దృఢంగా ఉండడానికి కీళ్లు అడుగుదలను నివారించే శక్తిని ఇవ్వడానికి క్యాల్షియం అవసరం. అందుకని క్యాల్షియం ఎక్కువగా ఉన్న పాలను తాగమంటారు అయితే పాలతో పోలిస్తే మునగాకుల్లో నాలుగు రెట్లు కాల్షియం అధికంగా ఉంటుంది ఏ కూరలోనైనా పచ్చి ఆకుల గానీ ఎండబెట్టిన ఆకులను కానీ వాడవచ్చు పప్పులో వేసి ఆకుకూర పప్పుగా చేసుకోవచ్చు పచ్చి ఆకులను రసంగా తీసుకొని అర స్పూను సేవించవచ్చు. ఈ ములగ సకలరోకాలను నయం చేసే సంజీవని ములగ కాయలలోనే కాకుండా ఆకుల్లో కూడా ఈ గుణం దాకా ఉండి ప్రతి ఇంటిలో ములగ ఆకు కూర వాడినట్లయితే ఆ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా వుంటారు అని నా అభిప్రాయం అమ్మలు అలా చేసి పెడతారు కదా పిల్లలకు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి