ఉదాసీ అనేది సిక్కు సన్యాసుల ఒక పంథా! గురునానక్ కొడుకు శ్రీచంద్ ఈశాఖకి ఆద్యుడు.తండ్రి మతాధిపత్యం తనకు ఇవ్వలేదు అనే బాధ తో ఈకొత్త శాఖను పెట్టాడు.ఇంకొందరి కథనం ప్రకారం సనకసనందన సనత్కుమారులు నారదుడు ఈమార్గానికి మూలపురుషులు.దీక్ష తీసుకునేవ్యక్తి గురువు పాదతీర్థంని కొంచెం చక్కెర లో కల్పిం తాగితే ఉదాసీ మతంలో చేరినట్లు లెక్క.
ఉపనిషద్ అర్థం ఇలా చెప్పబడింది.ఉప అంటే దగ్గర నిషద్ అంటే కూచోటం!బ్రహ విద్య ప్రాప్తికై గురువు ని ఆశ్రయించటం కానీ కాలక్రమేణా దీని అర్ధం మారుతూ వచ్చింది.సంస్కృతసాహిత్యంలో విశిష్ట సాహితీ కృతులను ఉపనిషత్ అన్నారు.ఆత్మ జీవుడు బ్రహ్మ మృత్యువు గూర్చిన వివరణ జరిగింది.ప్రాచీనకాలంలో అనేక ఉపనిషత్ గ్రంథాలు రాయబడినాయి.వేదాల తర్వాత రాయబడ్డాయి.భారతీయ ఆర్యుల నిగూఢ ఆధ్యాత్మిక వేదాంతం ఉండటంతో వేదాంతం అనేపేరు కూడా వాడుతున్నారు.ఆధునిక కాలంలో అల్లోపనిషద్ సృజింపబడింది.శ్రీ దేశ్ పాండే మరాఠీలో మృత్యు పనిషద్ ని రాశారు.కేశ ఖండనకి ముందు జరిపే సంస్కారం కి ఉపనిషద్ అని పేరు.సంస్కృత సాహిత్యంలో 40సంస్కారాలపేర్లున్నాయి.అందులో ఒకటి ఉపనిషద్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి