* కోరాడ మినీలు *

     @ విద్య వ్యాపారమై.... !
            *****
చదివిన చదువుల కన్నా.... 
పుస్తకాల బరువును మోయలేకపోతున్న పిల్లలు!
తల్లిదండ్రులకు... ఇంకా భారమైపోతున్న కాన్వెంటు ఫీజులు  !!
విద్య వ్యాపారమైపోయింది  !
          *****
       @ పెర్సెంటేజీలకోసం.. !
.  ........ *****
కార్పొరేట్ హాస్పిటళ్ల ను... 
 ప్రభుత్వం బాగానే పోషిస్తోంది 
ఆడబ్బుతోkGh.లాంటిప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తే...., కొందరికందవలసిన పెర్సెంటేజీలు పోవూ.... !!
      ******
అభివృద్ధిలోనూ -సంక్షేమంలోనూ అన్నింటా లాలూచీలతో కూలిపోతున్నాయంటే కూలిపోవా మరి.... !
       ******
కామెంట్‌లు