ముప్కాల్ "ఫ్రెండ్లీ పోలీస్" ,లయన్స్ క్లబ్ "బాల్కొండ మరియు ముప్కాల్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వేంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్ ను ప్రత్యేకంగా ఏఎస్ఐ తొగర్ల సురేష్ అందించారు ఉత్తమమైన విద్యార్థులతో పాటుగా కొంతమంది ప్రత్యేకమైన బడి బయట పిల్లలను బడిలోకి తీసుకురావడానికి వారికి ప్రోత్సాహాలుగా "మెడల్స్ ని" అందించి వారికి చదువుకోవాలనే కోరికను బలంగా కలిగించాలని ప్రోత్సహక బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ బాల్కొండ ముప్కాల్ అధ్యక్షులు చాకులింగం మరియు విక్రమ్ పెండం జీవన్ వేంపల్లి టిఆర్ఎస్ అధ్యక్షులు జక్కరాజేశ్వర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు తదనంతరం ప్రోత్సాహక బహుమతులు అందించిన ఏఎస్ఐ తొగర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు
విద్యార్థులకు "ప్రోత్సాహక" మెడల్స్ అందించిన "ఏఎస్ఐ"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి