ఈయన సుమారు గా శ.680_750 మధ్య ప్రాంతంలో నివసించేవాడు అని ఊహ ఆ రకంగా నిర్ణయించారు భవభూతి కృష్ణ యజుర్వేద తైతరీయ సహశాఖియుడు . ఉడుంబర బ్రాహ్మణుడు తండ్రి గారి పేరు నీలకంఠుడు. తల్లి గారి పేరు జతకర్ణి .
గోత్రం కశ్యపస ఉడుంబర బ్రాహ్మణుడు
ఈయన వేదాలు సంఖ్య యోగాలను అభ్యసించాడు. వ్యాకరణ మీమాంసా న్యాయ దర్శనాల ఎందు మంచి ప్రవేశం ఉంది
ఈయన గురువు పేరు జ్ఞాన నిధి
ఈయన కవిత్వం ప్రౌడ్ గాంభీర్య మైన శైలిలో ఉంటుందని కళాత్మక దృష్టి కన్నా భావావేశం, నిసర్గతలు, అధికం అని చెప్పారు
అనితర శబ్ద విన్యాసం పద ప్రయోగం పదప్రయోగంతో తన భావాన్ని తెలియచెప్పే వారు
దీర్ఘసమసాలు రౌద్ర గంభీర రసాలను క్లిష్ట పదాలలో ఉప యోగించడంలో నేర్పరి.
ఇంకా తెలుసుకుందాం మళ్లీ......

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి