గ్రీస్ కి దగ్గర ఉన్న దీవి క్రీట్! గ్రీకు పురాణాల ప్రకారం దాని రాజు మైనోస్.ఆదీవి ఎద్దులు బలం ఆశ్చర్యం కి ప్రసిద్ధి. వాటితో పోటీలు నిర్వహించే వారు. అచ్చు మన ఎడ్లపందాలు జల్లెకట్టు ఆటలా ఉంటుంది. పరుగులు తీసే పోట్లగిత్తను దాని కొమ్ములు పట్టి ఆపినవాడే మొనగాడు. దాని కొమ్ములు బలం వేగానికి చాలా మంది ప్రాణాలు హరీఅంటాయి మరి.మైనస్ రాజు కి సముద్రుడు అద్భుత ఎద్దుని బహుమతి గా ఇస్తాడు.దాన్ని చంపి నైవేద్యంగా సముద్రం కి ఇవ్వడు రాజు. మామూలు ఎద్దుని సమర్పించారు.అంతే కోపంతో క్రికెట్ దేశాన్ని నాశనం చేసింది ఆమాయ ఎద్దు.రాజు మైనోస్ భార్యకి ఎద్దుతల మనిషి శరీరం ఉన్న మైనోటార్ పుడ్తాడు. అచ్చు మన మహిషాసురుడు అనిపిస్తుంది కదూ ఈకథ🌹
క్రీట్ ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి