అట్లాస్ మనందరికీ తెలుసు.జాగ్రఫీ లో దేశాలు ఖండాలు నదులు అన్ని ఉంటాయి.అట్లాస్ ఓపుస్తకం.కానీ గ్రీకు దేవుడు అట్లాస్ తన భుజాలపై లోకాన్ని మోస్తున్నాడు.హెర్క్యలిస్ కి బంగారు పళ్ళు తెచ్చి ఇస్తానని ఆశపెట్టి అలాగే తెచ్చి ఇస్తాడు.కాని వెళ్లే ముందు ప్రపంచాన్ని అతని భుజాలమీద పెడ్తాడు. కానీ అట్లాస్ తిరిగి ఆభారం మోయకుండా తప్పించుకొనే ప్రయత్నం చేశాడు.తెలివిగా హెర్క్యులిస్ "సరే!నాభుజాలపై మెత్తగా ఏదైనా పెట్టుకుని భూమిని మోస్తానంటాడు. అట్లాస్ భుజాల పై భారం పెట్టి తెలివిగా తప్పించుకున్నాడు .తలదన్నేవాడుంటే తిండిని తన్నేవాడుకూడా ఉంటాడు🌹
అట్లాస్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి