ప్రత్యేకంగా కనిపించే ఇఫెల్ టవరు రూపు పారిస్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతని సంతరించి పెట్టిన ఒక చిహ్నం గా చెప్పవచ్చు. క్రీస్తు శకం 1909 సంవత్సరంలో దీన్ని కూల్చివేద్దామని నిర్ణయించబడ్డది కానీ తర్వాత దీన్ని జాగ్రత్తగా పరిచయం చేస్తూ వచ్చారు. ఈరోజు ఇఫెల్ లేకుండా పారిస్ నగర ఆకాశ దృశ్యాన్ని ఊహించుకోలేము.
పారిస్ అనగానే ముందు గుర్తుకు వచ్చేంతగా పారిస్ నగరంలో అల్లుకుపోయిన ఈ టవర్ ను గస్టావ్ ఇఫెల్ అన్నయ్య ఇంజనీరు రూపకల్పన చేశాడు. ఫ్రెండ్స్ ఈ తిరుగుబాటుకి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా నిర్వహించబడ్డా పారిస్ ఎగ్జిబిషన్లో భాగంగా క్రీస్తు శకం 18 87-18 89 సంవత్సరాల మధ్య కాలంలో ఈ టవరు నిర్మించబడింది. దీని ఎత్తు 986 అడుగులు ఉంటుంది. ఈ టవరు నాలుగు స్తంభాలను ఖాళీ కాంక్రీటులు పునాదితో ప్రతిష్టించబడ్డ తర్వాత అత్యంత దృఢత్వాన్ని కలగజేసే ఒక ప్రత్యేక పద్ధతిలో కరిగించి పూతపోయబడిన ఉక్కుతో దీని నిర్మాణం ప్రారంభించారు.
ఈ టవరు ప్రకృతి శక్తుల నుంచి అంటే గాలి వాన ఇలాంటి వారి నుంచి కాపాడటానికి ఏడు సంవత్సరాలకు ఒకసారి దీనికి రంగు పూస్తారు. మొత్తం 49 ఎకరాల మేర ఉప్పరితలం కలిగిన ఈ టవరకూ రంగు వేయడానికి 25 మంది పెయింటర్సు కు 15 నెలలు పడుతుంది. 60 టన్నుల పెయింట్ 1500 పెయింట్ బ్రష్లు ఐదువేల ఒరిపిడి పెట్టే పళ్ళాలు ఒకసారి పెయింట్ వేయడానికి వేయటానికి దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
ఇది పారిస్ నగరానికి ఒక చిరస్మరణమీయమైన గుర్తుగా రేడియో టవర్ గా కూడా ఉపయోగపడుతున్నది.
ఇది ఉక్కు ప్రేమతో నిర్మించిన నిటారుగా నిలబడే కట్టడం.
దీనికి మొత్తం మూడు ప్లాట్ఫారాలు 170 అడుగుల ఎత్తులో ఒకటి 380 అడుగుల ఎత్తులో మరొకటి, ఎనిమిది వందల ఇరవై అడుగుల ఎత్తులో ఇంకొకటి ఉన్నాయి.
ఈ టవరు పైకి చేరడానికి మొత్తం 1,665 మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి.
రేడియో తరంగాలకు సంబంధించి అనేక ఆవిష్కరణలు జరిగి ఇంత ఎత్తైన ఈ టవరు అట్లాంటిక్ ఆవలకు చేసే రేడియో తరంగా సమాచార రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని దీనిమీద చాలా ఎత్తయిన యాంటీనాను ఏంటన్న అమర్చారు.
ఈ రకంగా ఇఫెల్ టవర్ 10 లంగా నిలిచిపోయింది
ఇఫెల్ టవర్ (ఫ్రాన్స్);- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి