మంగోలియా వాసులు మధ్య ఆసియా తాతార్ చైనా జపాన్ లో ఉన్న జాతి.పసిమిఛాయ చప్పిడి ముక్కు వెడల్పు నుదురు తో ఉంటారు.వీరే ముసల్మాన్ ఐనాక ముగల్ అని పిల్వబడ్డారు.మాంసం అంటే పశుపక్ష్యాదులది.గోమాతను మాత్రం చంపేవారు కాదు.అహన్యా అంటే చంపకూడనిది యోగ్యత లేనిది అనే అర్థం లో ఆవుని పిలుస్తారు.యూరోపియన్లు ఆవు ఎద్దు మాంసాన్ని బీఫ్ అని మేక గొర్రెది మటన్ అని లేడిది బెనిజన్ అని పందిమాంసంని పోర్క్ అని అంటారు.మనభారతీయభాషల్లో వేర్వేరు పదాలు లేవు.మన సంస్కృతి లో మాంసభక్షణం నిషిద్ధం.అది తమోగుణం రాక్షసప్రవృత్తి. ముస్లింలు బిర్యానీ మటన్ పులావ్ కీమామొదలైనవి తింటారు.
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి