అరువైలక్షలమంది యూదుజాతీయులకు
ఒక యూదుమత దేశం ఉంది. నలభైకోట్లమంది బౌద్ధులకు ఆరు బౌద్ధమత దేశాలు ఉన్నాయి. నూటాఅరవైకోట్లమంది ముస్లిములకు
యాభైయ్యారు ఇస్లాంమత దేశాలు ఉన్నాయి. నూటాడెభ్భైకోట్లమంది క్రైస్తవులకు డెభ్భైఐదు క్రైస్తవమత దేశాలు ఉన్నాయి. కానీ...., కానీ...., కానీ...., కానీ...., నూటాఇరువైకోట్లమందికిపైగా ఉన్న హిందువులకు ఒక్క హైందవమత దేశమూ లేదాయె కదా?! ఎంతఘోరం?!
హిందువులకు ఒక్కదేశమూ అవసరంలేదా? హిందూజాతి అంతరించవలసినదేనా?! భారతదేశం హిందూదేశం అనిపించుకోదా?! మనదేశాన్ని ధర్మసత్రంగా భావిస్తూ
తమ ఇష్టానుసారంగా విదేశీయులు చొరబడుతుంటే మనం మౌనంగానే ఉండాల్సిందేనా?! ఇలాగైతే మరికొద్ది కాలానికే భారతదేశం మరోమతదేశంగా మారిపోదా?! అందుకే! విదేశీయుల చొరబాటును నిరోధించాలి సుమా!!!
+++++++++++++++++++++++++
ధర్మసత్రం!(చిట్టి వ్యాసం);- -డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి