1. కేరళలోని అట్టుకల్ భగవతి ఆలయంలో పొంగల్ సందర్భంగా 10 రోజుల నారీ పూజ పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం, పొంగల్ సందర్భంగా, ఈ ప్రదేశం దాదాపు మూడు మిలియన్ల మంది మహిళల సమ్మేళనంతో కనువిందుగా పండగ జరుగుతుంది.ఇక్కడ మహిళలకు మాత్రమే అనుమతి.
2. విశాఖ జిల్లా దేవీపురం గ్రామంలో వున్న కామాఖ్య ఆలయంలో ఇక్కడ పూజించే హక్కు స్త్రీలకు మాత్రమే ఉంది. ఈ ఆలయంలో సహరాక్షి దేవత మరియు కామేశ్వర స్వామిని పూజిస్తారు.
3. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న మాతా రాజ రాజేశ్వర ఆలయం సంవత్సరంలో మాతకు పీరియడ్స్ వచ్చే సమయం లో పురుషులకు ప్రవేశం లేని మరొక ఆలయం.
4. రాజస్థాన్ లోని పుష్కర్ లో వున్న బ్రహ్మదేవుని ఆలయంలో వివాహిత పురుషులకు అనుమతి లేదు. సరస్వతీ దేవి శాపం వలన ఇక్కడ ప్రవేశం నిషిద్ధం అని చెబుతారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి