చిత్రానికి పద్యం ; - మిట్టపల్లి పరశు రాములు అక్టోబర్ 12, 2023 • T. VEDANTA SURY కం:బాలిక ఇంటికి దీపము బాలికయెవనితగమారి-భవితనుపెంచున్ బాలిక కనబడె దైవము బాలికలేకున్నగృహము-బాధలపాలౌ ** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి