అమృత స్రోతస్సులు- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 చెలియా!
నీలి సంద్రపు
నిగూఢత
పచ్చిక బయళ్ళ
తుషారస్పర్శ
విహాయసాల
కలస్వనం
తేనె ఊటల
తీయదనం
వెరసి
నీ మాటలు
అమృత స్రోతస్సులు!!
*********************************
;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
బాగుంది సార్ స్రోతస్సు కవిత 🌹🙏🌹