ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేసిన గాయకులలో మొదటి గా చెప్పుకోవలసిన గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆయన గొప్ప గాయకుడు అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అని చెప్పడమే అవుతుంది ఆకాశవాణి కేంద్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో 1962లో ఆ ప్రాంతంలో అడుగు పెట్టాను లయోలా కాలేజీ నుంచి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి నాటకాలను తీసుకెళ్లి రికార్డు చేసిన పరిచయంతో ఆకాశవాణిలోనే స్థిరపడాలి అని నా కోరిక నిజంగానే నెరవేరింది ఎస్ ఆర్ ఆర్ లో ఇంగ్లీష్ లెక్చరర్ హిరియన్నా గారు ఉండేవారు ఓటు వేసి పొట్టిగా ఆకర్షిణింగా ఉంటారు వార్తలను నాటకంగా చెప్పడంలో దిట్ట రేడియోలో శ్రీనివాసన్ గారి స్నేహితుడు.
ఆ మైత్రితో సుభద్రమ్మ గారు డేవిడ్ కాపర్ ఫీల్డ్ నాటకాన్ని తయారు చేయమంది దాన్లో శాంతి మేరీ నా సహధ్యాయునులు వీళ్ళిద్దరూ చూడడానికి కవలులా ఉంటారు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడతారు వారు ఆంగ్లో ఇండియన్స్ వారితో నాటకం రికార్డ్ చేశాము తర్వాత పోతుకూచి సాంబశివరావు నాటకం దొంగనాటకానికి రిహార్సల్స్ నండూరి సుబ్బారావు గారిని దర్శకునిగా ఆహ్వానించాము దాంట్లో నా కంఠం నచ్చి 1961 లోనే రేడియోలో చేరమన్నారు ఆ తర్వాత నండూరి సుబ్బారావు గారి సహకారంతో బందా గారి ప్రోత్సాహంతో రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ గా చేరాను ప్రఖ్యాత రచయిత్రి లత గారు నాకు బాగా సన్నిహితమయ్యారు ఎంత పెద్ద వారిని గురించి ప్రస్తావన వచ్చినా వాడు నా శిష్యుడే అనటం ఆ రోజుల్లో అలవాటుగా మారిపోయింది నాకు అంతా అహంకారం ఆనాటి వయస్సు. ఓ రోజు స్టూడియో ఆవరణలో లతగారు పచార్లు చేస్తుంటే ఏమిటమ్మా లతగారు (నేనెప్పుడూ అమ్మగానే పిలిచే వాడిని) నన్ను రజనీగారికి పరిచయం చేయడానికి వెళ్లినప్పుడు వీడు నా కొడుకు అనగానే రజిని గారు లతా బూతులు మాట్లాడకు బూతు కాదండి అని పరిచయం చేసింది అప్పటినుంచి ఆమెను అమ్మ అనే పిలిచేవాడిని ఏమీ తోచడం లేదా అన్నాను లోపల బాలమురళీ పాడుతున్నాడు అంటూ తాను నీకు తెలుసా అంటే నాకేం తెలుసు అని స్టూడియోలోకి వెళ్ళిపోయాను రికార్డింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన మురళి గారిని తీసుకొచ్చి మీ గురువుగారు అని ఆ మహానుభావును నాకు పరిచయం చేసింది వీడు గొంతు నీకన్నా బావుంటుంది అనగానే చేతులు కట్టుకొని కచేరి ఎప్పుడు చేద్దాం గురువుగారు అంటూ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారు అంతటి గొప్ప హాస్య ప్రవృత్తి మురళీ గారిది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి