సత్యజిత్ రే ;- కొప్పరపు తాయారు..

 సత్యజిత్ రే అనేక అవార్డులు మరియు సత్కార్యాలను, రివార్డులు సత్కారాలను అందుకున్నారు. పురస్కారాలను కూడా అందుకున్నారు. సినిమా రంగంలో భారతదేశ ఔనత్యత పురస్కారం దాకా వెళ్లారు. అదే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1984లో మరియు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న 1992లో లభించాయి కానీ నోబెల్ బహుమానం లభించలేదు.
         ఈయనకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చారు 
   
ఈయన మే,2 ,1921, కలకత్తాలో
జన్మించారు .మరణం ఏప్రిల్ 23 1992 కలకత్తాలోనే.
          ఈయన చిత్ర రంగంలోనే కాకుండా కథలు కవితలు కూడా రాశారు. ఈయన కలకత్తాలో ఉండడం వలన బెంగాలీ అని అంటారు 
                 జగద్విఖ్యాతి సత్య జీత్
రే.అంటారు

కామెంట్‌లు