బంధువుల ఇంటికి కానీ స్నేహితుడి ఇంటికి కానీ వెళ్ళినప్పుడు వారి ఇచ్చే గౌరవ మర్యాదలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మన వెళ్లగానే సోఫాలోనే కూర్చుని మనకు వీడ్కోలు చెబితే దయచేసి ఇంకోసారి రావద్దు అని అర్థం చేసుకోవాలి. వీధి గుమ్మం వరకు వచ్చి ఇటు కోరి చెప్పినట్టు అయితే ఎప్పుడైనా వచ్చి వెళుతూ ఉండు అని అర్థం బయటి గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లు అయితే మాకేమాటికి వస్తూ ఉండమని వీధి చివరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు ఈసారి వచ్చినప్పుడు నాలుగు రోజులు అయినా ఉండాలి అని బస్సు ఎక్కించి వీడ్కోలు చెప్పినట్లయితే మాకు అసలు నచ్చలేదు మాతోనే ఉండవచ్చు కదా అని అర్థం చేసుకోవచ్చు. మనం రోజూ ఏ పని చేసిన దానిని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేసినట్లయితే ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఉదయం అల్పాహారం తీసుకోకపోయినట్లయితే పొట్ట గాయపడుతుంది శరీరానికి ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం భోజనం లేకపోయినా ఒక రోజంతా పనిచేయవచ్చు కానీ నీరు తాగకుండా ఉండడం కష్టం కనీసం రోజులో 10 గ్రాములైన తాగకపోతే సిగ్నల్ గాయపడతాయి రాత్రి 11 గంటల వరకు నిద్రపోకపోయినా సూర్యోదయానికి మేలుకోకపోయినా గాల్బ్లాడర్ గాయపడుతుంది చల్లని పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేమ గాయపడుతుంది కనుక అలాంటి పొరపాటు చేయవద్దు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని పెద్దల సూచన.
బీదవారిని చూస్తే ఎంతో చులకనగా జీవితంలో ఎందుకు పనికిరాని వారిగా చూస్తారు కొంతమంది వాడ గంజి తాగి బతుకుతున్నాడు రా అని వేళాకోళం చేసేవాళ్లను మనం గమనించవచ్చు కానీ ఆ గంజి ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది దానిని ఎలా ఉపయోగించుకోవాలి అని తెలిస్తే జీవితంలో మళ్లీ దానిని వాడకుండా వదలకలవా ఇంతకుముందు కట్టెల పొయ్యిలో అమ్మ అన్న వండిన తరువాత చివరిలో గంజి వార్చేవారు. దానిని మజ్జిగలో కలిపి తాగటం కూడా కొంతమంది చేసేవారు వట్టి గంజిని తాగిన వారు ఉన్నారు అందుకే వాడు అంత ఆరోగ్యంగా ఉన్నారు ఉదయం గంజి తాగి పోరా వెళ్లి పనిచేస్తే ఇంటికి తిరిగి వచ్చేంతవరకు ఆకలి ఉండదు అందుకే తప్పనిసరిగా వాడు గంజి తాగటం అలవాటుగా చేసుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి