రజినీ గారు కార్యక్రమాన్ని నిర్వహించడానికి పనికిరారేమో అని కొందరి అనుమానం ఒకరోజు నన్ను లింగరాజ శర్మ గారిని పిలిచి మీ సైకిళ్ళు అడ్డదిడ్డంగా పెడుతున్నారు మీకు క్రమశిక్షణ ఉందా అని అడిగారు నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం పూర్తి చేస్తాను అని చెప్పిన తర్వాత మేమంతా సమ్మె చేస్తే సంచాలకులుగా వారే నిర్ణయం తీసుకొని సైకిల్ షెడ్ రావడానికి కారకులు అయ్యారు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన సమీ సమయంలో రేడియోని ఎంతో సమర్థనీయంగా నడిపిన వారు రజిని గారు. రేడియోను మూసివేయుడైన ప్రజలంతా గోలచేసినా ససే మిరా కుదరదు అన్నారు సమ్మె చేసేవాడు స్టూడియో పైసత్య అక్కడి నుంచి పై కప్పు పగలగొట్టి లోపలకు ప్రవేశించాలనుకున్న వాళ్ళ ప్రయత్నాన్ని పోలీసుల సహకారంతో వారి ఆటలు కట్టేలా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారి రేడియో కేంద్రం ప్రాంగణంలోనే పోలీసు జీతాలను సమావేశపరిచి సమ్మె చేస్తున్నవారు మీకు తెలుసు నేను ఈ సమ్మెను 24 గంటల్లో ఆపగలను కానీ ఆ జనాపని కాదు మీ పని అందుకే మీకు 48 గంటల సమయం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో ఈ సమ్మెను ఆపకపోతే విజయవాడలో పోలీస్ వ్యవస్థ లేకుండా దానికి ఆ పోలీస్ అధికారి 48 గంటల అవసరం లేదండి 12 గంటలలో శాంతియుతంగా ముగించే ఏర్పాటు చేస్తామన్నాడు అన్నమాట ప్రకారం 12 గంటల్లోపే సమ్మె విరమించడం జరిగింది 2018 జనవరి 29వ తేదీన వారి జన్మతనాన్ని ఎంతో ఉత్సాహంగా పాత ముచ్చట్లతో పాత స్నేహితుల మధ్య వారి సమక్షంలో వారి పాటలను పాడుకుంటూ విజయవాడ మొదటి మేయర్ జంజలా శంకర్ పాండురంగ మాడుగుల రామకృష్ణ పీఎస్ గట్టు కలగా కృష్ణమోహన్ కపర్ధి వారందరితో కాలక్షేపం చేశాము. ఆయన ఈ తరం వారికి పెద్దగా తెలియదు ఆ తరం సంగీత దర్శకులలో ఒకరు లలిత సాహిత్యంలో తనదైన జరగని ముద్ర వేసిన సంగీత సర్వజ్ఞుడు నిత్య శోభితుడు నిండు నూరేళ్ల జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపి తన 103వ ఏటా పోయిన వీడి దివిలో దేవేంద్రుల అనే సమక్షంలో ఆంధ్రుల సంగీత కళావైభవాన్ని తెలియజేయడానికి అక్కడ ఆస్థాన సంగీత విద్వాంసులు గా వెళ్ళడం ఆయన సుకృతం అలాంటి మహానుభావునితో కలిసి ఉద్యోగం చేయడం నా అదృష్టంగా భావిస్తాను వారు మరణించిన రోజు ఎంతో ప్రశాంతంగా ఎలాంటి బాధ లేకుండా అనాయా సేన మరణం అన్నదానికి గుర్తుగా ఆనందంగా వెళ్లిపోయారు ఆకాశవాణిలో కేంద్ర సంచాలకుల నుంచి కాపలా దారు వరకు ప్రతి ఒక్కరు వచ్చి వారి భౌతికకాయానికి నివాళులు అర్పించడం ఆకాశవాణి చరిత్రలో మొదటిది.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి