ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 శంకరుని ప్రార్థిస్తూ దిగిరా దిగిరా అంటూ అరుస్తూ బిగ్గరగా చెప్పాలి నేను చెప్పిన మరుక్షణ కూడా కాళీ లేకుండవాగర్థాయ  ప్రతి బోధితాం అన్న శ్లోకం చెప్పి నాటకానికి నిండుతనం తీసుకొచ్చారు లైవ్ ప్రోగ్రాం  అన్న స్పృహను మరచి ఆయన చేసిన పనికి పశ్చాత్తాపంతో శంకరమంచి వారితో సత్యం ఆనంద్ తో నేను మళ్ళీ చేయిస్తాను నా పొరపాటు దిద్దుకుంటాను అన్నారు అదే లేదండీ మీరు ఆ శ్లోకం అనకపోతే ఆ నాటకానికి అర్థం లేదు  జీవం ఆ శ్లోకమే అని ఆ శ్లోకాన్ని అలాగే ఉంచారు  1972లో కేంద్ర ప్రభుత్వం టిడిపి వారి జాతీయ స్థాయి బహుమతులు పెట్టి భారతదేశం మొత్తం మీద ఉన్న ఆకాశవాణి కేంద్రాలు అన్నిటికీ మూడు బహుమతులు ప్రకటించి  రూపకం సంగీతం నాటకం శేఖర్ కు కేటాయించారు. ఆ మూడు ప్రక్రియలలో మేం కార్యక్రమాలు చేసి పంపించాము దానిలో రజనీ గారు రచించిన కొండ నుంచి మూడు కార్యక్రమాలలో రెండు కార్యక్రమాలకు ప్రథమ బహుమతి విజయవాడ కేంద్రానికి దక్కింది తర్వాత సాయంత్రం డైరెక్టర్ జనరల్ మాకు పార్టీ ఇచ్చి నిజానికి మూడు బహుమతులు మీకే వచ్చాయి  వ్యక్తిగత కోపతాపాలకు లోనై మీ తెలుగువాడు ఈమని శంకర శాస్త్రి ఓలేటి గారిపై ఉన్న కోపంతో నాట్ అప్ టూ ది మార్క్ అన్న వాక్యంతో బహుమతిని రద్దు చేశాడు అన్న రహస్యాన్ని బహిర్గతం చేసి  ఏ వనరులు లేని మీ కేంద్రం ఎంత మంచి కార్యక్రమాలను చేసినందుకు అభినందనలు తెలియచేస్తున్నాను అన్నారు  కొండ నుంచి కదిరి దాకా అరోపకానికి అంతర్జాతీయ తో పాటు జపాన్ నుంచి  బహుమతి కూడా రావడం కొసమెరుపు ఢిల్లీ నుంచి జాతీయ బహుమతులతో వచ్చిన మాకు మా ఇంజనీర్ సాంబశివరావు ముందుకు వచ్చి పార్టీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ప్రోగ్రాం అని పిలిస్తే అలా కాదు మీరు కష్టపడి బహుమతి తీసుకొచ్చారు విజయవాడ కేంద్రానికి ఉన్న తీసుకొచ్చి మీ వల్ల వచ్చింది ఆ కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లే అద్భుతంగా ఏర్పాటు చేశారు  ఆకాశవాణి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని ఏకైక ఆకాశవాణి సంచాలకులు రజనీ గారు అనడంలో ఏమాత్రం లేదు  బాలమురళి గారు కర్ణాటక సంగీతంలో లలిత శాస్త్రీయం చేయాలి 20% కలిపి ప్రజల్లోకి కర్ణాటక సంగీతాన్ని  తీసుకు వెళితే  రజిని గారు లలిత గీతాల్లో లలిత శాస్త్రీయని కలిపి ఆ గీతానికి వన్నెతెచ్చి ప్రాచుర్యం కల్పించారు  రజినీ గారికి రవీంద్ర గీతాలు అంటే మహా ఇష్టం బెంగాల్ నుంచి స్వర పరచి ప్రసారం చేశారు  వారికి శ్రీవాత్సవ కలం పేరుతో ఉన్న యండమూరి సత్యనారాయణ గారు కూడా రవీంద్ర గీతాలు మూలాలను తీసుకురావడంలో సహకరించారు.

కామెంట్‌లు