మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,9492811322.
 యాత్రికులు స్వామివారికి కానుకలు ఎక్కడబడితే అక్కడ ఉంచకుండా దానికి ఒక గంగాళం పెట్టి అందులో వేయమన్నారు మహంతులు దానిని ఎవరైనా అపహరించవచ్చునని భావించిన ఆంగ్లేయులు ఉండి పెట్టి అందులో వేయమన్నారు  ఒక అంగను తెల్లటి దుప్పటి గుడ్డతో చుట్టి పైన కుక్కులను అమర్చి తిరుచునా పల్లి మండపంలో ఉత్తరం వైపు కుబేర స్థానం ఉంచగా యాత్రికుని దర్శనానంతరం అందులో కానుకలు వేస్తూ ఉంటాడు  రెండు పూటలా ఉండి విప్పి వాటిని పరకామణి చేస్తారు ఈ పని మొదట మని మండలపంలోనే జరిగేది తర్వాత పాత కళ్యాణ మండపంలోకి ఆ తర్వాత పశ్చిమ వైపు ప్రాంతాలపై మారింది ఇప్పుడు ప్రత్యేకంగా ఒక భవన నిర్మాణమే జరిగి అందులో కానుకలు లెక్కిస్తున్నారు ఇంకా మిగిలితే తిరుపతి హుజూర్ ఆఫీసులో ఆ పని చేస్తాడు విదేశీ నాణ్యాలు పురాతన నాణ్యాలు, వైడూర్యాలు నగలు ఇవి కూడా తిరుపతి టీటీడీ ఖజానాకు చేరుస్తారు.
యాత్రికులు ముడుపులు దేవస్థానం పాడు పత్రిక చర్యలు చెల్లిస్తూ ఉంటారు లేదా జబ్బి గోలి గోల కొట్టరా అనే వేరువేరు నామములతో వ్యవహరించబడుతూ ఉండే ఉండి పాడిపత్రికి ఎదురుగా ఉత్తర భాగాన  పహరా బందోబస్తుతో ఉండే రాగి గంగాళం పొరలు గల ధనము గుండా  బుర్ఖా లో ఉంచబడి  గొలుసులతో నిలువెత్తున కప్పబడి  నాలుగు సీట్లు కల దానిలో వేస్తూ ఉంటారు కచేరీలో చదివించడానికి రషీర్ ఇస్తాడు కొప్పెరలో వేసిన దానికి రసీదు లేదు కానీ రెండు విధములుగా చెల్లించడం సొమ్ము దేవునకు చేరుతుంది ఇదికాక యాత్రికులు ఒకవేళ సన్నిధిలోనికి దర్శనానికి వెళ్ళినప్పుడు  ఏమైనా పైకం వేస్తారు   అన్న ఉద్దేశంతో  కుల శేఖరపడి అన్న గడప వద్ద ఒక చిన్న పెట్టే  శీల్లు పైనే   రూపాయి పట్టడానికి రంధ్రం కలిగి పహరా బందోబస్తుతో ఉంచబడి ఉంటుంది. యాత్రికులు ఏవైనా వేయాలి అనుకుంటే ఆ డబ్బులు వేయాలి కానీ ఇతరత్రా వేయకూడదు ఇలా ఉండి లోను చిన్నప్పటిలోని వేయబడిన ముడుపులు భారీ పత్రిక భావాజీ అసిస్టెంట్ ట్రెజరర్ జిఎం గారు గుమస్తా ఎదుర నుంచి హుండీని ఇప్పి నాణ్యలా వారిగా షరాబులు వాయిదా గాలచే పాలు పంచదార ఏర్పాటు చేయను ఈ నాణెములు ఏర్పరిచి లేఖ వ్రాయుటచే  పరకామణి అలా పేరు ఇదివరలో దర్శనమును హెడ్డింగ్ సందర్భానుసారంగా చెప్పిన ప్రకారం ఈ పరకామణి ప్రతిదినము సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంట పైనుంచి సాయంకాల వరకు జరుగుతూ ఉంటుంది  ఇది  ఇది మరుసటి రోజు ఉదయానికి పారిపత్తిదారుకు చేరుతుంది. ఇవ్వబడిన హారతి అర్చన వాహనం మొదలగు టికెట్లకు సొమ్ము ముల్లెలతో కూడా భద్రం చేయబడి తిరుపతిలో ఉన్న దేవస్థాన కో ట్రెజలర్ కి రవాణా చేయబడి బంగారం ఒక అయిరాలు దేవస్థానం విచారణ కర్తల వాళ్ళ  వలన  ఆలయములో  విక్రయించబడుతుంది.



కామెంట్‌లు