ద్వితీయ ఆచార్య పురుషులు ఈ కుటుంబానికి కుర్శీ వారి కుటుంబమని పేరు వీరి పూర్వులు ఆనందాళ్వార్ అనువారు శ్రీవారికి మిగుల భక్తిశ్రద్ధలతో కైంకర్యం చేశారు. వీరు తెంగలవారు తిరుమల రెండవ పౌరుడైన ఆనందాల్వార్ వంశీకులు స్వామిని గడ్డపారతో గాయపరికి గడ్డానికి తెల్లని చుక్క శాశ్వతం చేశారు ఈ అనంత సూరి అనబడు ఆనందాళ్వార్ వారు ఆనందాళ్వార్ వీరి వంశాన్ని పురీష వారు అని అంటారు వీరు తెలుగు సంప్రదాయం వారు నాలుగు మాడల వీధిలోని నైరుతి మూల వీధి ఆవాసం తృతీయ ఆచార్య పురుషులు మీ కుటుంబానికి కందాల కుటుంబము అని పేరు కందల అనువారు ఈ కుటుంబంలోని వారు తెంగలవారు కందాల వారు రామానుజ అయ్యంగార్ అభివృద్ధి చేశారు.
చతుర్ధ ఆచార్య పురుషులు ఈ కుటుంబానికి ప్రతివాది భయంకారాచార్య వంశీయులు ఈ వంశములోని వాడు వీరు తెంగాల వాడు ప్రతి వాద భయంకరాచార్య వంతుడు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంతో శాశ్వత కైంకర్యము చేసిన తెంగల వారు పంచమాచార్య పురుషులు ఈ కుటుంబానికి వీరవల్లి కుటుంబంలోని పేరు వీరు చెంగలవారు షష్టమ ఆచార్య పురుషులు వీరు ధర్మపురి కుటుంబం వారు ఆరవ వాడు వీరు అగ్రహాల వారు అగ్రహాల వాడు సప్తమ ఆచార్య పురుషులు వీరు పరవస్తు కుటుంబం వారు వీరు కూడా తెంగాలవారే ఏడుగురు ఆచార్య పురుషులలో తెంగలై వారు ఐదు మంది వడగలైవారు ఇద్దరూ ఒకప్పుడు వీరు ఆలయ పరిపాలకులు ఇప్పుడు వీరితో పనిలేదు ప్రసాదంలో భాగం అంటే తీసుకోవచ్చు. మంగలి కట్టా తిరుమల గ్రామానికి ముందుండు రావి చెట్టుకు సమీపంలో యాత్రికుల ప్రార్థనలను అనుసరించి జుట్టు తీయడానికి ఏర్పాటు చేయబడ్డ ప్రదేశం ఉంది దీనికి మంగళి కట్ట అని పేరు అట్టి ప్రార్థనలున్నవారు పుట్టు జుట్టు తీయుటకు నాలుగణాల నాలుగు పైసలు ఇదివరలో పనిచేయబడి మొక్కుగాను పెంచబడిన జుట్టు తీయటానికి 8 అణాల నాలుగు పైసలు మనిషి ఒకరికి మంగళికి ఇవ్వాలి తిరుమల గ్రామానికి ముందు మంచి కట్టడాలు ఉన్నాయి అందులో ఒకటి డాక్టర్ ఉండడానికి ఇంకొకటి మందులు ఇవ్వడానికి ఆసుపత్రి ఉంది ఇందులో ధర్మంగా మందులు అందరికీ ఇస్తారు ఇది దేవస్థానం శ్రీ విచారణ కర్తల వారి వలన ఏర్పాటు చేయబడిన డిస్పెన్సరీ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి