కవిత్వంకవిగర్భశోకంఅది మానవత్వపుపారిజాతంకవిత్వంహృదయపు లోతుల్లోంచితన్నుకొచ్చిన భావ వీచికకవిత్వంనిప్పుల కొలిమికవిత్వందగాపడ్డ జనం గుండె దండోరాకవిత్వంఅక్షరయోధులుఎత్తిన జెండా ఎజెండాకవిత్వంప్రజాపక్షం వహించినప్రజాకవులప్రబోధగీతంకవిత్వంమానవుడివిభిన్న పార్శ్వాలనుఆవిష్కరించే( దర్శించే)దుర్భిణీ
కవిత్వం;- అంకాల సోమయ్య దేవరుప్పుల జనగాం9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి