పసి పిల్లలలోన...;- -గద్వాల సోమన్న,9966414580 మే 10, 2024 • T. VEDANTA SURY పసివారి నవ్వులలోనకురిచేను పువ్వుల వానలేలేత గుండెలలోనపొంగేను వెన్నెల సోనముత్యాల మాటలలోనసత్యాల తోటలలోనప్రేమానురాగాలేవిరిసేను పిల్లలలోనఅందాల నడకలలోనమందార తలపులలోనఅందెల రవళులు గాంచుముకనువిందే అందులోనశుచియైన మనసులలోనరుచి గల కబుర్లులోనఅమృతమ్ము ప్రహించునుఆనందం ఉదయించును కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి