అమ్మే సర్వం(బాల కవిత ) ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
 అమ్మే బలం
అమ్మే ధైర్యం 
అమ్మే ధనం 
అమ్మే జగo
అమ్మే  జయం 
అమ్మే సర్వం 
అమ్మను కాదనుకునే
బ్రతుకే వ్యర్థం 
(మాతృ దినోత్సవo 
సందర్భముగా )

కామెంట్‌లు