నేటి ఎన్నికలచిత్రం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
భానుదు
భగభగామండుతున్నాడు

వడగాల్పులు
ఎడాపెడా వీస్తున్నాయి

పచ్చనోట్లు
రెపరెపలాడుతున్నాయి

బిరియానిపొట్లాలు
చకచకాపంచబడుతున్నాయి

మధ్యము
గలగలా ఏరులాపారుతుంది

ఓటర్లు
గజగజలాడిస్తున్నారు

నేతలు
విలవిలాపోతున్నారు

ఎన్నికలు
చకచకాముంచుకొచ్చాయి

అవినీతి
రాజ్యమేలుతుంది

అక్రమాలు
చోటుచేసుకుంటున్నాయి

జయాపజయాలు
దైవాధీనమయ్యాయి

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
[10:15 pm, 12/05/2024] gundlapalli rajendraprasa: నేటి ఎన్నికలచిత్రం

భానుడు
భగభగామండుతున్నాడు

వడగాల్పులు
ఎడాపెడా వీస్తున్నాయి

పచ్చనోట్లు
రెపరెపలాడుతున్నాయి

బిరియానిపొట్లాలు
చకచకాపంచబడుతున్నాయి

మధ్యము
గలగలా ఏరులాపారుతుంది

ఓటర్లు
గజగజలాడిస్తున్నారు

నేతలు
విలవిలాపోతున్నారు

ఎన్నికలు
చకచకాముంచుకొచ్చాయి

అవినీతి
రాజ్యమేలుతుంది

అక్రమాలు
చోటుచేసుకుంటున్నాయి

జయాపజయాలు
ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతున్నాయి


కామెంట్‌లు