చిత్రానికి పద్యాలు ; - *మిట్టపల్లిపరశురాములు మే 03, 2024 • T. VEDANTA SURY కం: * ఎండలుదండిగకొట్టిన మండినకడుపులనునింప-మలమలమాడీ. పండగనెరుగకనెప్పుడు. కండలుకరగంగకూలి-కష్టముజేయున్. *. కం: బుక్కెడు మెతుకుల కోసము మక్కువమీరపనివాడు-మహిలోపనులన్. మిక్కిలిజేయుచునుండగ. దక్కినఫలితమునుగాంచి-దరువులువేసెన్ *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి